చిత్తూరు జిల్లా సోమపురంలో విషాదం
* విషం తాగి తల్లీ ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్యాయత్నం * పరిస్థితి విషమం, స్థానిక ఆస్పత్రికి తరలింపు * ఆత్మహత్యాయత్నానికి భర్తతో తగాదాలే కారణం
చిత్తూరు జిల్లా సోమపురంలో విషం తాగి ఇద్దరు కూతుళ్లతో పాటు తల్లి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. స్థానికులు హుటాహుటిన వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి భర్తతో తగాదాలే కారణమని చెబుతున్నారు. ప్రస్తుతం బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
Next Story




