ట్రాఫిక్ ఎస్సై దైర్యసాహసం .. నీటిలో కొట్టుకుపోతున్న మహిళను..

ట్రాఫిక్ ఎస్సై దైర్యసాహసం .. నీటిలో కొట్టుకుపోతున్న మహిళను..
x
అర్జున్
Highlights

కృష్ణా జిల్లాలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా తెగువ చూపించాడు ఓ ఎస్సై. కృష్ణ లంక సమీపంలోని బందరు కాల్వలో ప్రమాద వశాత్తు పడి కొట్టుకుపోతున్న మహిళను...

కృష్ణా జిల్లాలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా తెగువ చూపించాడు ఓ ఎస్సై. కృష్ణ లంక సమీపంలోని బందరు కాల్వలో ప్రమాద వశాత్తు పడి కొట్టుకుపోతున్న మహిళను ప్రాణాలతో రక్షించారు. నీటి ప్రవాహంలో కొట్టుకు పోతున్న మహిళ కాపాడలంటూ కేకేలు వేయడంతో అప్పుడే ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ట్రాఫిక్ ఎస్సై అర్జున్ ఒక్కసారిగా కాల్వలోకి దూకారు. మహిళలను బయటకు తీశారు. పోలీసు శిక్షణలో ఇచ్చిన ట్రిక్స్ తో మహిళ ప్రాణాలు కాపాడ గలిగానని చెప్పారు. ట్రాఫిక్ ఎస్సై అర్జున్ రావు ధైర్యసహసాలను పలువురు కొనియాడారు.

Show Full Article
Print Article
Next Story
More Stories