Andhra News: శ్రీ సత్యసాయి జిల్లాలో ట్రాక్టర్ బోల్తా

* అమరాపురం మండలం కె.శివరం సమీపంలో ఘటన

Dhatripriya
Published on: 5 Jan 2023 12:10 PM IST
Tractor Overturned In Sri Sathyasai District
X

Andhra News: శ్రీ సత్యసాయి జిల్లాలో ట్రాక్టర్ బోల్తా

Andhra News: శ్రీ సత్యసాయి జిల్లాలో అమరాపురం మండలం కె.శివరం సమీపంలో ట్రాక్టర్ బోల్తా బోల్తా పడింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందింది. 15 మంది కూలీలకు గాయాలయ్యాయి. పనికోసం వెళ్తూ 15 మంది కూలీలు ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్నారు. క్షతగాత్రులను మడకశిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Dhatripriya

Dhatripriya

Next Story