Srisailam: శ్రీశైలం నల్లమల ఘాట్‌రోడ్డులో ప్రమాదం.. టూరిస్ట్‌ బస్సు బోల్తా

Srisailam: ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు

Dhatripriya
Published on: 6 May 2023 12:50 PM IST
Tourist Bus Overturned On Srisailam Ghat Road
X

Srisailam: శ్రీశైలం నల్లమల ఘాట్‌రోడ్డులో ప్రమాదం.. టూరిస్ట్‌ బస్సు బోల్తా 

Srisailam: నంద్యాల జిల్లా నల్లమల ఘాట్‌రోడ్డులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.. క్షతగాత్రులను హుటాహుటిన సున్నిపెంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారంతా భద్రాద్రి కొత్తగూడెం చెందిన భక్తులకుగా గుర్తించారు. శ్రీశైలం మల్లన్న దర‌్శనం కోసం...కొత్తగూడెం నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Dhatripriya

Dhatripriya

Next Story