Yuva Galam Padayatra: రేపు యువగళం పాదయాత్ర ముగింపు సభ.. హాజరుకానున్న చంద్రబాబు, జనసేన పవన్ కళ్యాణ్‌

Yuva Galam Padayatra: నారా లోకేష్, టీడీపీ ఎమ్మెల్యేలు,మాజీ మంత్రులు

Shekhar G
Published on: 19 Dec 2023 7:12 PM IST
Tomorrow Is The Closing Meeting Of Yuvagalam Padayatra
X

Yuva Galam Padayatra: రేపు యువగళం పాదయాత్ర ముగింపు సభ.. హాజరుకానున్న చంద్రబాబు, జనసేన పవన్ కళ్యాణ్‌

Yuva Galam Padayatra: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద జరిగే సభను సక్సెస్ చేసేందుకు టిడిపి శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు జరగబోయే ముగింపు సభకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు,జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు,మాజీ మంత్రులు పాల్గొననున్నారు.

Shekhar G

Shekhar G

Next Story