Tollywood: పేర్ని నానితో సినీనిర్మాతల బృందం భేటీ

Tollywood: మంత్రి పేర్నినానితో సీనీ నిర్మాతల బృందం భేటీ అయ్యింది.

Arun Chilukuri
Updated on: 29 Sept 2021 5:17 PM IST
Tollywood Producers Meet Perni Nani
X

Tollywood: పేర్ని నానితో సినీనిర్మాతల బృందం భేటీ

Tollywood: మంత్రి పేర్నినానితో సీనీ నిర్మాతల బృందం భేటీ అయ్యింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. ఆన్ లైన్ టికెట్స్, సీనీ పరిశ్రమపై చర్చిస్తున్నారు.

మచిలీపట్నంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో పేర్ని నానితో భేటీ అయిన వారిలో సీని నిర్మాతలు దిల్ రాజ్, డీవీవీ దానయ్య, బన్ని వాసు, సునీల్ నారంగ్, వంశీ రెడ్డి, మైత్రి ననీన్ ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story