Natti Kumar: సీఎం జగన్ కోసమే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నా...

Natti Kumar: ఏపీ సీఎం జగన్.. తండ్రిని మించిన తనయుడని కొనియాడారు నిర్మాత నట్టి కుమార్.

Arun Chilukuri
Published on: 26 Jan 2022 6:45 PM IST
Tollywood Producer Natti Kumar Confirms his Political Entry
X

Natti Kumar: సీఎం జగన్ కోసమే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నా...

Natti Kumar: ఏపీ సీఎం జగన్.. తండ్రిని మించిన తనయుడని కొనియాడారు నిర్మాత నట్టి కుమార్. సుపరిపాలన అందించే విషయంలో జగన్ స్థాయి వేరని నట్టికుమార్ అన్నారు. జగన్ కోసం తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు నట్టికుమార్ ప్రకటించారు. కొడాలి నాని నోరు నొక్కేందుకే టీడీపీ క్యాసినో డ్రామా ఆడుతుందని ఆరోపించారు. వైసీపీ తరఫున ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని నట్టికుమార్ తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story