Weather Report: శ్రీహరికోట మీదుగా ఏపీలో ప్రవేశించిన రుతుపవనాలు

Weather Report రానున్న3 రోజులు కోస్తాఆంధ్రలో వడగాలులు

Dhatripriya
Updated on: 12 Jun 2023 3:29 PM IST
Today There Is A Chance Of  Hailstorms In 134 Mandals
X

weather report: నేడు 134 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం..

Weather Report: ఏపీ లోకి నేడు శ్రీహరికోట మీదుగా రుతుపవనాలు ప్రవేశించాయి. మరో రెండు రోజుల్లో ఏపిలో విస్తరించే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ 5 నాటికే రుతుపవనాలు ఏపీలో ప్రవేశించాల్సి ఉండగా ఆరు రోజులు ఆలస్యం అయింది. దీంతో ఉత్తరాంధ్రలో వేడి వాతావరణం కొనసాగుతోంది.

Dhatripriya

Dhatripriya

Next Story