ఏపీ భవన్ విభజనపై ఇవాళ కేంద్ర హోంశాఖ కీలక భేటీ

Today Meeting On The Division Of AP Bhavan
x

ఏపీ భవన్ విభజనపై ఇవాళ కేంద్ర హోంశాఖ కీలక భేటీ

Highlights

* తెలంగాణ నుంచి హాజరుకానున్న రామకృష్ణారావు

AP Bhavan: ఏపీ భవన్ విభజనపై ఇవాళ కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమక్షంలో.. రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ మీటింగ్‌‌కు ఏపీ నుంచి రావత్, తెలంగాణ నుంచి రామకృష్ణారావు హాజరుకానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories