Simhachalam: నేడు సింహాద్రి అప్పన్నకు రెండో విడత చందనం

Simhachalam: వైశాఖ పౌర్ణమి సందర్భంగా సింహాచలంలో ప్రత్యేక ఏర్పాట్లు

Jyothi
Published on: 5 May 2023 8:33 AM IST
Today is the Second installment of Sandalwood for Simhadri Appanna
X

Simhachalam: నేడు సింహాద్రి అప్పన్నకు రెండో విడత చందనం

Simhachalam: నేడు సింహాద్రి అప్పన్నకు రెండో విడత చందనం సమర్పించనున్నారు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా సింహాచలంలో... ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మూడు మణుగుల చందనాన్ని నేడు సమర్పిస్తారు. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామీకి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన తర్వాత... రెండవ విడత చందనం పూత వేస్తారు. వైదిక సంప్రదాయం ప్రకారం చందనం సమర్పించిన తర్వాత భక్తులకి స్వామి దర్శనం కల్పిస్తారు.

Jyothi

Jyothi

Next Story