TTD Meeting: ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం.. నవరాత్రి బ్రహ్మోత్సవాలపై చర్చ

TTD Meeting: టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న సమావేశం

Shekhar G
Published on: 9 Oct 2023 9:56 AM IST
Today Is The Meeting Of The Governing Body Of TTD
X

TTD Meeting: ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం.. నవరాత్రి బ్రహ్మోత్సవాలపై చర్చ

TTD Meeting: ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం జరగనుంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన అన్నమయ్య భవనంలో ఇవాళ ఉధయం 10 గంటలకు సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి 24 అంశాలతో కూడిన అజెండా రూపొందించారు అధికారులు. నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, భక్తుల రద్దీపై చర్చించనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story