Chandrababu: ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు

Chandrababu: దర్శిలో ప్రజాగళం సభలో పాల్గొననున్న చంద్రబాబు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 4 May 2024 9:34 AM IST
Today Chandrababu Visit To Prakasam District
X

Chandrababu: ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు 

Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో జరిగే ప్రజాగళం సభలో ఆయన పాల్గొననున్నారు. టీడీపీ మేనిఫెస్టోను చంద్రబాబు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. రోజుకు రెండు మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఈసారి తమ కూటమిని గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. మరోసారి వైసీపీకి అధికారమిస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని హెచ్చరిస్తున్నారు. ఈరోజు దర్శి టీడీపీ అభ్యర్థికి మద్దతుగా చంద్రబాబు ప్రచారాన్ని నిర్వహిస్తారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story