Chandrababu: నేడు టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష

Chandrababu: కరోనా బాధితులను ఆదుకోవాలని సాధానా పేరుతో దీక్ష

Sandeep Eggoju
Updated on: 29 Jun 2021 12:28 PM IST
Today Chandrababu Naidu Initiation for Corona Victims
X

ఈరోజు దీక్ష చేపడుతున్న చంద్రబాబు (ఫైల్ ఇమేజ్)

Chandrababu: కరోనా బాధితులను ఆదుకోవాలని డిమాడ్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ ఉదయం దీక్ష చేపట్టనున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో 15 మంది సీనియర్‌ నేతలతో కలిసి బాబు దీక్ష చేయనున్నారు. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు బాబు కొనసాగనుంది. మరోవైపు. సాధన దీక్ష పేరుతో ఇవాళ రాష్ట్రవ్యాప్త ఆందోళనకు టీడీపీ పిలుపునిచ్చింది. కోవిడ్ బాధితులను ఆదుకోవాలని డిమాండ్‌తో టీడీపీ సాధన దీక్ష చేపట్టనుంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story