Chandrababu: నేడు పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇంచార్జ్‌లతో చంద్రబాబు భేటీ

Chandrababu: విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు పిలుపు చంద్రబాబు మీటింగ్‌కు గంటా శ్రీనివాసరావు డుమ్మా..?

Sriveni Erugu
Published on: 18 Feb 2022 1:07 PM IST
Today Chandrababu Met Party MLAs and Constituency Incharges
X

Chandrababu: నేడు పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇంచార్జ్‌లతో చంద్రబాబు భేటీ

Chandrababu: టీడీపీ ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్‌లు అమరావతికి రావాలని చంద్రబాబు ఆదేశించారు. 12 మందికి టీడీపీ అధిష్టానం ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు కూడా అధిష్టానం నుంచి పిలుపు అందింది. చంద్రబాబు మీటింగ్‌కు గంటా శ్రీనివాసరావు డుమ్మాకొట్టినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ వర్గాలు మాత్రం గంటా శ్రీనివాసరావు నేడు చంద్రబాబును కలుస్తారని చెబుతున్నారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు గంటా శ్రీనివాసరావు దూరంగా ఉంటున్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story