Kakinada: నేడు కాకినాడ మేయర్‌ వ్యవహారంపై హైకోర్టు తీర్పు

Kakinada: అవిశ్వాసంపై హైకోర్టును ఆశ్రయించిన పావని

Sandeep Eggoju
Updated on: 22 Oct 2021 1:57 PM IST
Today AP High Court Judgment On Kakinada Mayor Position
X

ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Kakinada: నేడు కాకినాడ మేయర్‌ వ్యవహారంపై హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. అవిశ్వాసంపై హైకోర్టును ఆశ్రయించారు పావని. కోర్టు తీర్పు ఆధారంగా 25న కొత్త మేయర్‌ ఎన్నిక ఉండనుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే కొత్త మేయర్‌, ఉప మేయర్‌-1 ఎన్నికకు అధికారులు చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 25న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఎస్‌ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీని ప్రిసైడింగ్‌ అధికారిగా నియమించారు కలెక్టర్‌ హరికిరణ్.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story