Tirupati: పవన్‌ కల్యాణ్‌ పాదయాత్రలో తోపులాట.. కిందపడిపోయిన నాదెండ్ల..

Tirupati: తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పవన్‌ కల్యాణ్‌ జైత్రయాత్రలో తోపులాట జరిగింది.

Arun Chilukuri
Published on: 3 April 2021 8:11 PM IST
Tirupati: పవన్‌ కల్యాణ్‌ పాదయాత్రలో తోపులాట.. కిందపడిపోయిన నాదెండ్ల..
X

Tirupati: పవన్‌ కల్యాణ్‌ పాదయాత్రలో తోపులాట.. కిందపడిపోయిన నాదెండ్ల..

Tirupati: తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పవన్‌ కల్యాణ్‌ జైత్రయాత్రలో తోపులాట జరిగింది. దీంతో జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ కిందపడిపోయారు. లాఠీఛార్జ్‌ చేసిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు తన పాదయాత్రను నిలిపివేసి వాహనంపైకి ఎక్కారు జనసేనాని. అభిమానులు షేక్‌‌హ్యాండ్‌ ఇచ్చేందుకు ఎగబడుతుండడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు పవన్‌.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story