Tirupati: తిరుపతి ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థి ఖరారు!

Tirupati: తిరుపతి ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థి దాదాపు ఖరారైంది.

Arun Chilukuri
Published on: 22 March 2021 5:18 PM IST
Tirupati Lok Sabha By Election BJP Candidate Ex CS Rathna Prabha
X

Tirupati: తిరుపతి ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థి ఖరారు!

Tirupati: తిరుపతి ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థి దాదాపు ఖరారైంది. మాజీ ఐఏఎస్‌ అధికారి రత్నప్రభను తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దించేందుకు బీజేపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో ఏపీలో ఐటీ సెక్రటరీగా పనచేసిన రత్నప్రభ ఆ తర్వాత కర్ణాటక ప్రభుత్వ సీఎస్‌గా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story