Tirupati: తిరుమల శేషాచల అడవుల్లో మరోసారి మంటలు

Tirupati: కాకులకోన అటవీ ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు * విస్తరిస్తున్న మంటలను అదుపు చేస్తున్న అటవీ సిబ్బంది

Sandeep Eggoju
Published on: 19 March 2021 11:07 AM IST
Fire in Thirumala Seshachala Forests
X
శేషాచలం అడవిలో మంటలు (ఫైల్ ఫోటో)

Tirupati: తిరుమల శేషాచల అడవుల్లో మరోసారి మంటల చెలరేగాయి. కాకులకోన అటవీ ప్రాంతంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. అప్పటికే అప్రమత్తంగా ఉన్న అటవీ సిబ్బంది. విస్తరిస్తున్న మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు నిన్నటి కన్న తీవ్రస్థాయిలో ఎగిసిపడింది. వ్యాపించిన మంటల కారణంగా అటవీ ప్రాంతంలో దట్టమైన పొగ కమ్మేసింది. పొగ కారణంగా మంటలను అదుపు చేయడం ఫైర్ సిబ్బంది సహాయక చర్యలకు అంటంకం కలుగుతుంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story