Tirupati by Poll: రేపే తిరుపతి ఉపఎన్నిక; 366 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు

Tirupati Election: రేపు తిరుపతి పార్లమెంట్‌ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది.

Venkata Chari
Published on: 16 April 2021 12:34 PM IST
Tirupati By Election to be Held Tomorrow
X
రేపే తిరుపతి బైపోల్

Tirupati Election: రేపు తిరుపతి పార్లమెంట్‌ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. సంబంధిత అధికారులకు, సిబ్బందికి పోలింగ్‌ సామాగ్రి పంపిణీ చేశారు.

ఉపఎన్నికలో భాగంగా వెంకటగిరి నియోజవర్గంలో 2లక్షల 45వేల 804మంది ఓటుహక్కు వినియోగించుకోనుండగా.. 366 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Venkata Chari

Venkata Chari

Next Story