Tirupati By Election Results: కౌంటింగ్ హాల్ నుంచి వెనుతిరిగిన పనబాక లక్ష్మి

Tirupati By Election Results: తిరుపతి ఉప ఎన్నికల్లో ఫ్యాన్ గాలి వీస్తోంది. వైసీపీ అభ్యర్థి గురుస్వామి 59,056 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Arun Chilukuri
Published on: 2 May 2021 12:01 PM IST
Tirupati By Election Results: TDP Candidate Panabaka Lakshmi Left Form counting centre
X

Tirupati By Election Results: కౌంటింగ్ హాల్ నుంచి వెనుతిరిగిన పనబాక లక్ష్మి

Tirupati By Election Results: తిరుపతి ఉప ఎన్నికల్లో ఫ్యాన్ గాలి వీస్తోంది. వైసీపీ అభ్యర్థి గురుస్వామి 59,056 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వైసీపీకి ఓట్ల ప్రభంజనం చూసి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వెళ్లిపోయారు. తిరుపతి ఉప ఎన్నిక ఫలితం ద్వారా ఏపీలో అడుగు పెట్టాలి లేదా కనీసం ఏపీలో వైసీపీకి తామే ప్రత్యామ్నాయం అని చెప్పేలా రెండో స్థానంలో నిలవాలని ఆశించింది. వైసీపీ, టీడీపీకి పోటాపోటీగా ప్రచారం నిర్వహించింది. పనవ్ ప్రచారం, జనసేన అభిమానులు ఓట్లు తమను గట్టెక్కిస్తాయని ఆశించింది. కానీ ప్రస్తుతం ఫలితం చూస్తుంటే బీజేపీ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోతోంది. రెండో స్థానంలో సంగతి పక్కన పెడితే డిపాజిట్ రావడం కూడా కష్టంగానే కనిపిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story