TTD: కాసేపట్లో టీటీడీ పాలకమండలి సమావేశం

TTD: చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన మీటింగ్

Jyothi
Published on: 11 July 2022 9:50 AM IST
Tirumala TTD Board Meeting Chairman Yv Subbareddy
X

TTD: కాసేపట్లో టీటీడీ పాలకమండలి సమావేశం

TTD: కాసేపట్లో టీటీడీ పాలకమండలి సమావేశం ప్రారంభంకానుంది. చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన మీటింగ్ జరగనుంది. ఇందులో భాగంగా 75 అంశాల అజెండాపై చర్చించనున్నారు అధికారులు. ముఖ్యంగా సర్వదర్శనం భక్తులకు టైం స్లాన్ టోకెన్ల పున:రుద్ధరణ అంశంపై చర్చించనున్నారు.

Jyothi

Jyothi

Next Story