Tirumala Tirupati Devasthanams: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirumala Tirupati Devasthanams Annual Brahmostavas From October 6 2021 | TTD News Today
x

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Highlights

Tirumala Tirupati Devasthanams: *ఈ నెల 5న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం *ఈ నెల 5న వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

Tirumala Tirupati Devasthanams: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 5న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. దీంతో.. 5న వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేశారు టీటీడీ అధికారులు. ఈ నెల 6న సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఈ నెల 11న గరుడసేవ రోజు ప్రభుత్వం తరపున సీఎం జగన్‌.. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories