Tirumala : తిరుమల సమాచారం: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Tirumala : తిరుమలలో ఆగస్టు 8వ తేదీ శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్ట్మెంట్లు కొన్ని ఖాళీగా ఉన్నాయి. టికెట్లు లేని వారి సర్వ దర్శనం ఐదు గంటల సమయం పడుతోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 Aug 2024 6:13 AM IST
Tirumala : Tirumala Information: Crowd of devotees is common in Tirumala
X

Tirumala : తిరుమల సమాచారం: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Tirumala : తిరుమల సమాచారం: తిరుమలలో ఆగస్టు 8వ తేదీ శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్ట్మెంట్లు కొన్ని ఖాళీగా ఉన్నాయి. టికెట్లు లేని వారి సర్వ దర్శనం ఐదు గంటల సమయం పడుతోంది. 300 రూపాయల ప్రత్యేకతలు కలిగిన భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కోసం టోకెన్లు కలిగి ఉన్న భక్తులు నిర్దేశించిన టైం ప్రకారమే క్యూలైన్లోకి వెళ్లాలని ఇప్పటికే టీటీడీ తెలిపింది. బుధవారం అర్ధరాత్రి వరకు 63,100 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 23,120 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.60 కోట్ల ఆదాయం లభించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story