Tirumala: తిరుమల శ్రీవారికి విద్యుత్ వాహనం అందజేసిన టివోల్ట్ కంపెనీ

Tirumala: తిరుమల దేవస్థానానికి ఎలక్టిక్ వాహనం విరాళంగా అందింది.

Arun Chilukuri
Updated on: 15 Sept 2025 1:12 PM IST
Tirumala: తిరుమల శ్రీవారికి విద్యుత్ వాహనం అందజేసిన టివోల్ట్ కంపెనీ
X

Tirumala: తిరుమల దేవస్థానానికి ఎలక్టిక్ వాహనం విరాళంగా అందింది. బెంగుళూరుకు చెందిన టివోల్ట్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మొంట్రా ఎలక్ట్రిక్ ఏవియేటర్ వాహనాన్ని టీటీడీకి విరాళంగా ఇచ్చారు. వాహనం విలువ 15 లక్షల 94 వేల 9 వందల రూపాయలు. ఈరోజు శ్రీవారి ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. తాళాలను ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథంకు అందించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story