Surya Grahan 2022: సూర్యగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

Surya Grahan 2022: దాదాపు 12 గంటల పాటు ఆలయం మూసివేత.. గ్రహణకాల అనంతరం భక్తుల దర్శనానికి అనుమతి

Arun Chilukuri
Updated on: 25 Oct 2022 12:57 PM IST
Tirumala Temple Closed Due to Solar Eclipse
X

Surya Grahan 2022: సూర్యగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

Surya Grahan 2022: పాక్షిక సూర్యగ్రహణం కారణంగా పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీవారి ఆలయాన్ని టీటీడీ మూసివేసింది. గ్రహణ కాలానికి 6 గంటల ముందుగా శాస్త్ర అనుగుణంగా ఆలయ మహద్వారాన్ని అర్చకులు, అధికారులు మూసివేశారు. భక్తులు టీటీడీకి సహకరించి... గ్రహణకాల అనంతరం భక్తులు దర్శనానికి కంపార్టుమెంట్లలోకి రావాలని టీటీడీ కోరుతుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story