Tirumala: సెప్టెంబర్ 27 నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Tirumala: ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి, తదితరులు

Jyothi
Published on: 15 Sept 2022 12:12 PM IST
Tirumala Srivari Brahmotsavam From September 27th to Oct 5th
X

Tirumala: సెప్టెంబర్ 27 నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Tirumala: ఈ నెల 27నుంచి అక్టోబర్ 5వరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవ ఏర్పాట్లను టీటీడీ ఈవో ధర్మారెడ్డి, తదితరులు పరిశీలించారు. రెండేళ్లుగా ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహించడంతో..ఈ సారి బ్రహ్మోత్సవాలకు పెద్ధ ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. భక్తుల రద్దీకి అనుగుణంగా భద్రతా ఏర్పాట్లను చేస్తున్నామని..టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

Jyothi

Jyothi

Next Story