Tirumala: అక్టోబర్ 4 నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Tirumala: బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 22 Sept 2024 6:01 PM IST
Tirumala Srivari Brahmotsavam from October 4
X

Tirumala: అక్టోబర్ 4 నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Tirumala: తిరుమల బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎం చంద్రబాబును ఆహ్వానించారు టీటీడీ ఈవో శ్యామలరావు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో వచ్చే నెల 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈవో, అడిషనల్ ఈవో ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు, వేద పండితులు సీఎం చంద్రబాబుకు వేదాశ్వీరచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story