Tirumala: కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిస్తున్న శ్రీవారు

Tirumala: రాత్రికి సర్వభూపాల వాహనంపై దర్శనమివ్వనున్న స్వామివారు

Jyothi
Published on: 30 Sept 2022 9:05 AM IST
Tirumala Srivari Brahmotsavam 2022 | AP News
X

Tirumala: కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిస్తున్న శ్రీవారు

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తున్నారు. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం.

Jyothi

Jyothi

Next Story