Tirumala: తిరుమల వెంకన్న దర్శనానికి 24తేదీన ప్రత్యకే ప్రవేశ టిక్కెట్ల జారీ

Tirumala: వేసవి సెలవులతో పెరిగిన భక్తుల రద్ధీ

Jyothi
Published on: 21 May 2023 7:31 AM IST
Tirumala Special Entrance Darshan Tickets  Release On 24th
X

Tirumala: తిరుమల వెంకన్న దర్శనానికి 24తేదీన ప్రత్యకే ప్రవేశ టిక్కెట్ల జారీ

Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త ప్రకటించింది.. జూలై, ఆగస్టు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను ఈ నెల 24వ తేదీ ఉదయం పది గంటలకు టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేస్తున్నట్లు తెలిపింది.. వేసవి సెలవుల నేపధ్యంలో తిరుమలలో అధిక రద్దీ దృష్ట్యా ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది.. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ బ్రేక్ దర్శనాల సిఫార్సు లేఖలను సైతం టీటీడీ రద్దు చేసింది.. కేవలం ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు నేరుగా తిరుమలకు వస్తేనే విఐపి బ్రేక్ దర్శనాలు కల్పిస్తాంమని ప్రకటించింది.. ఐతే సామాన్య భక్తుల రద్దీ దృష్ట్యా ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

Jyothi

Jyothi

Next Story