తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి.. రేపటి నుంచే టోకెన్లు

Tirumala: సామాన్య భక్తులకు దర్శనం కల్పించే దిశగా టీటీడీ చర్యలు

Jyothi
Published on: 21 Dec 2023 11:32 AM IST
Tirumala Sarva Darshan Tokens will be Issued to Devotees from Tomorrow Afternoon
X

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తి.. రేపటి నుంచే టోకెన్లు

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా సామాన్య భక్తులకు దర్శనం కల్పించే దిశగా టీటీడీ చర్యలు చేపట్టింది. తిరుపతిలో సర్వదర్శన టోకెన్లు రేపు మధ్యాహ్నం నుంచి పోలీస్ శాఖ సమన్వయంతో జారీ చేయనున్నారు. ఎల్లుండి నుంచి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది. మొత్తం 90 కౌంటర్ల ద్వారా టోకెన్లను జారీ చేయనుంది టీటీడీ.

Jyothi

Jyothi

Next Story