స్థానిక నేతల సహకారంతో తిరుమలకు భక్తుల రద్దీ.. టీటీడీ వైఖరిని తప్పుబడుతున్న భక్తులు

TTD: *కడప నుంచి అన్నమయ్య మార్గం ద్వారా తిరుమలకు రాక *భక్తులకు వసతి, శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తున్న టీటీడీ

Shireesha
Published on: 28 Dec 2021 8:55 AM IST
Tirumala Devotees Fires on TTD because Tickets given to People Recommended by Local Leaders | Live News
X

స్థానిక నేతల సహకారంతో తిరుమలకు భక్తుల రద్దీ.. టీటీడీ వైఖరిని తప్పుబడుతున్న భక్తులు

TTD: కడప నుంచి తిరుమలకు అన్నమయ్య మార్గం ద్వారా తిరుమలకు భారీగా చేరుకుంటున్నారు భక్తులు. మొన్న కడప జడ్పీచైర్మన్‌ ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో.. వెయ్యి మందికి పైగా భక్తులు తిరుమలకు చేరుకోగా.. ఇవాళ మరో 10 వేల మంది భక్తులు తిరుమలకు చేరుకున్నారు.

స్థానిక నేతల సహకారంతో తిరుమలకు చేరుకుంటున్న భక్తులకు వసతి, శ్రీవారి దర్శన భాగ్యాన్ని టీటీడీ కల్పిస్తోంది. మరోవైపు.. ‎10 వేల మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారని, టికెట్లు పొందలేని భక్తులు ప్రశ్నిస్తున్నారు. టీటీడీ వైఖరిని కొందరు తప్పుబడుతున్నారు.

Shireesha

Shireesha

Next Story