Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారిని దర్శించుకోవడానికి 36 గంటల సమయం

Tirumala: విఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన టీటీడీ

Dhatripriya
Updated on: 19 May 2023 1:15 PM IST
Huge Devotees Rush At Tirumala Tirupati Temple
X

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారిని దర్శించుకోవడానికి 36 గంటల సమయం

Tirumala: తిరుమలలో భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు కావడంతో శ్రీవారి సర్వదర్శానానికి భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. దీంతో సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి 36 గంటల సమయం వేచి ఉండాల్సిన పరిస్ధితి నెలకొంది. ఇప్పటికే సిపార్సులపై విఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసి... సామాన్యభక్తులకే అధిక ప్రాధాన్యం కల్పిస్తోంది.

Dhatripriya

Dhatripriya

Next Story