Tirumala: తిరుమల అలిపిరి నడకమార్గం మూసివేత

Tirumala: తిరుమల అలిపిరి నడకమార్గం మూసివేశారు.

Arun Chilukuri
Published on: 1 Jun 2021 5:08 PM IST
Tirumala Alipiri Footpath Way Closed
X

Tirumala: తిరుమల అలిపిరి నడకమార్గం మూసివేత

Tirumala: తిరుమల అలిపిరి నడకమార్గం మూసివేశారు. అలిపిరి నడకమార్గం పైకప్పు పున:నిర్మాణం పనులు జరుగుతుండడంతో అలిపిరి మార్గం నుంచి భక్తులకు అనుమతి నిరాకరిస్తున్నారు. ఇవాళ్టి నుంచి జూలై 31 వరకు రెండు నెలల పాటు మూసివేశారు. ప్రత్యామ్నాయంగా శ్రీవారి మెట్ల నడకమార్గంలో అనుమతి ఇచ్చారు. అలిపిరి నుంచి శ్రీవారి మెట్టు మార్గం వరకు ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు. భక్తులు వాటిని వినియోగించుకోవాలని సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story