Dollars Diwakar Reddy: తిరుపతి తిరుచానూరులో రూ.100 కోట్లతో పద్మావతి ఘాట్

Dollars Diwakar Reddy: తిరుపతి తిరుచానురులో 100 కోట్లతో పద్మావతి ఘాట్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించిందని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు.

Arun Chilukuri
Published on: 12 Dec 2025 1:06 PM IST
Dollars Diwakar Reddy: తిరుపతి తిరుచానూరులో రూ.100 కోట్లతో పద్మావతి ఘాట్
X

Dollars Diwakar Reddy: తిరుపతి తిరుచానురులో 100 కోట్లతో పద్మావతి ఘాట్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించిందని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు. ఈ నిర్మాణం కోసం తుడా అధికారులతో కలిసి దివాకర్ రెడ్డి స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. పద్మావతి ఘాట్ నిర్మాణానికి సీఎం సానుకూలత వ్యక్తం చేశారని తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ ఘాట్ లో పుణ్యస్నానాలు ఆచరించి, గంగా హారతిని వీక్షించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని దివాకర్ రెడ్డి తెలిపారు.ఈ ప్రాజెక్టును త్వరలోనె పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story