Tirumala: తిరుమలలో నిబంధనలకు తిలోదకాలు

Tilodakalu To The Rules in Thirumala
x

Tirumala: తిరుమలలో నిబంధనలకు తిలోదకాలు

Highlights

Tirumala: భక్తులు ఆలయంలోకి ప్రవేశం, వీఐపీ బ్రేక్‌ దర్శనం సమయంలో ఘటన.

Tirumala: తిరుమలలో బయోమెట్రిక్‌ గుండా శ్రీవారి ఆలయంలోకి భక్తులు ప్రవేశించడం ఇప్పుడు చర్చకు దారితీసింది. ఛైర్మన్‌ కార్యాలయ సిబ్బందితో కలిసి కొందరు భక్తులు ఆలయంలోకి ప్రవేశారు. వీఐపీ బ్రేక్‌ దర్శనం సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆలయ నిబంధనలు ఉల్లంఘించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విషయం తెలుసుకున్న విజిలెన్స్‌ అధికారులు సీసీ టీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories