TikTok Bhargav: అత్యాచారం కేసులో టిక్‌టాక్‌ భార్గవ్ అరెస్ట్‌

TikTok Bhargav: అత్యాచారం కేసులో విశాఖకు చెందిన టిక్‌టాక్‌ భార్గవ్ అరెస్ట్‌ అయ్యాడు.

Arun Chilukuri
Published on: 20 April 2021 4:41 PM IST
TikTok Fame Bhargav Arrested
X

TikTok Bhargav: అత్యాచారం కేసులో టిక్‌టాక్‌ భార్గవ్ అరెస్ట్‌

TikTok Bhargav: అత్యాచారం కేసులో విశాఖకు చెందిన టిక్‌టాక్‌ భార్గవ్ అరెస్ట్‌ అయ్యాడు. విశాఖ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. విశాఖ జిల్లా పెందుర్తి ప్రాంతానికి చెందిన ఇంటర్‌ చదువుతున్న యువతిని మోసం చేసినట్లు కేసు నమోదయ్యింది. టిక్‌టాక్‌లో పరిచయం అయిన ఇంటర్ చదువుతున్న యువతిని భార్గవ్ ప్రేమ పేరుతో నమ్మించి గర్భవతిని చేసి మొహం చాటేయడంతో దిశా పోలీసులకు బాధిత యువతి కుటుంబసభ్యుల ఫిర్యాదు చేశారు. దీంతో పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసిన దిశా పోలీసులు టిక్‌టాక్‌ భార్గవ్‌ను అరెస్ట్‌ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story