Nandyala: పులి కూనల కలకలం.. భయాందోళనలో గ్రామస్థులు..

Nandyala: పులి కూనల కలకలం.. భయాందోళనలో గ్రామస్థులు..

Arun Chilukuri
Updated on: 6 March 2023 5:19 PM IST
Tiger Roar Creates Panic at Atmakur in Nandyal
X

Nandyala: పులి కూనల కలకలం.. భయాందోళనలో గ్రామస్థులు..

Nandyala: నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలంలో పులి కూనలు కలకలం సృష్టించాయి. పెద్ద గుమ్మడాపురంలో నాలుగు పెద్ద పులి కూనలను గ్రామస్థులు గుర్తించారు. కుక్కలు దాడి చేసి గాయపరచకుండా.. గదిలో ఉంచి, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అడవుల నుంచి నల్లమల గ్రామ శివారులకు పెద్ద పులులు వస్తుండటంతో.. పరిసర గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story