అనకాపల్లి జిల్లాలో పులి సంచారం

Anakapalli: కె.కోటపాడు మండలం చంద్రయ్యపేట గ్రామంలో గేదెపై దాడి

Sriveni Erugu
Published on: 13 Aug 2022 10:00 AM IST
Tiger Migration in Anakapalli District
X

అనకాపల్లి జిల్లాలో పులి సంచారం

Anakapalli: అనకాపల్లి జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. కె.కోటపాడు మండలం చంద్రయ్యపేట గ్రామంలో గేదెపై దాడి చేసి చంపేసింది. పులి దాడిలో హతమైన గేదె వద్ద బోను, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బోను ఏర్పాటు చేసిన ప్రాంతంవైపు పులి సంచరించడం లేదు.రాత్రంతా పులిని పట్టుకునేందుకు అధికారుల తీవ్రంగా ప్రయత్నించారు. అటవీశాఖ అధికారులను బెంగాల్ టైగర్ ముప్పుతిప్పలు పెడుతోంది. పులి భయంతో స్థానిక ప్రజలు గజగజ వణుకుతున్నారు

Sriveni Erugu

Sriveni Erugu

Next Story