Anakapalli: అనకాపల్లి జిల్లాలో పులి సంచారం

Anakapalli: స్థానికులు, ఫారెస్ట్‌ సిబ్బందికి నిద్ర కరువు

Sriveni Erugu
Published on: 17 July 2022 1:40 PM IST
Tiger Migration in Anakapalli District
X

 Anakapalli: అనకాపల్లి జిల్లాలో పులి సంచారం

Anakapalli: గత కొన్ని రోజులుగా అనకాపల్లి జిల్లాలో పులి అటవీ అధికారులకు, స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే బెంగాల్ టైగర్ అనంతగిరి మీదగా ఒడిశా వైపు వెళ్లినట్లు అధికారుల అంచనా వేస్తున్నారు. పులి ఒడిషా నుంచే దారితప్పి వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మనుషులపై దాడి చేసే పరిస్థితులే వస్తే పులిని బంధించాలని ఫారెస్ట్‌ సిబ్బంది నిర్ణయించారు.. దీని కోసం ఉత్తరప్రదేశ్‌ నుంచి ప్రత్యేక బోను తెప్పిస్తున్నట్లు సమాచారం.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story