కాకినాడ జిల్లాలో కొనసాగుతున్న ఆపరేషన్ టైగర్

Kakinada: రౌతులపూడి మండలం లచ్చిరెడ్డివారిపాలెంలో పెద్దపులి సంచారం

Jyothi
Published on: 28 Jun 2022 10:06 AM IST
Tiger Hunt Continue in Kakinada
X

కాకినాడ జిల్లాలో కొనసాగుతున్న ఆపరేషన్ టైగర్

Kakinada: కాకినాడ జిల్లాలో గత కొద్ది రోజులుగా అటవీ అధికారులను, ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్న పెద్దపులి తాజాగా రౌతులపూడి మండలంలోకి అడుగుపెట్టింది. లచ్చిరెడ్డి పలెంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు గుర్తించారు. ఓ కుంట దగ్గర నీరు తాగేందుకు పెద్దపులి వచ్చినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం కుమ్మరి లోవ అటవీ ప్రాంతంలో సంచరిస్తోంది. దాంతో స్థానిక ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులకు అప్రమత్తంగా ఉండాలంటూ అటవీ అధికారులు సూచించారు.

Jyothi

Jyothi

Next Story