అనకాపల్లి జిల్లాలో మళ్లీ పెద్దపులి కలకలం

Anakapalle: కె.కోటపాడు మండలంలో మరోసారి పెద్దపులి అలజడి

Jyothi
Published on: 2 Aug 2022 10:18 AM IST
Tiger Hulchul In Anakapalle District
X

అనకాపల్లి జిల్లాలో మళ్లీ పెద్దపులి కలకలం

Anakapalle: అనకాపల్లి జిల్లాలో మళ్లీ పెద్దపులి హల్‌చల్‌ చేసింది. కె.కోటపాడు మండలంలో మరోసారి పెద్దపులి అలజడి రేగింది. ఆర్లి గ్రామ శివారులో మూగజీవాలపై దాడి చేసి చంపేస్తుంది. పెద్దపులి సంచారంతో చంద్రయ్యపాలెం, చింతలపాలెం ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇక ఇటీవల అనకాపల్లి జిల్లాలో మూడు వారాల పాటు పెద్దపులి హల్‌చల్‌ చేసింది.

Jyothi

Jyothi

Next Story