శ్రీశైల క్షేత్రం రుద్ర పార్క్ వద్ద చిరుత పులి సంచారం

Srisailam: చిరుత కనిపించడంతో భక్తుల్లో భయాందోళన

Jyothi
Published on: 16 July 2022 8:15 AM IST
Tiger Fear In Srisailam | AP News
X

శ్రీశైల క్షేత్రం రుద్ర పార్క్ వద్ద చిరుత పులి సంచారం

Srisailam: నంద్యాల జిల్లా శ్రీశైలం క్షేత్రం రుద్ర పార్క్ వద్ద చిరుత పులి హడలెత్తించింది. పార్కు వద్ద చిరుత కనిపించడంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని దేవస్థానం అధికారులు మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. శ్రీశైలం క్షేత్రం పక్కనే అటవీ ప్రాంతం కావడంతో క్షేత్రంలోకి ఆహారం కోసం చిరుత పులి వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story