కాకినాడ ప్రత్తిపాడు పరిసర ప్రాంతాల్లో పులి సంచారం

Kakinada: మూడు రోజుల నుంచి అటవీ ప్రాంతంలోనే మకాం వేసిన పులి

Jyothi
Published on: 25 Jun 2022 10:12 AM IST
Tiger Fear in Kakinada District | AP News
X

కాకినాడ ప్రత్తిపాడు పరిసర ప్రాంతాల్లో పులి సంచారం

Kakinada: కాకినాడ జిల్లాలో నెలరోజులుగా సంచరిస్తున్న పెద్దపులి, అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. రౌతులపూడి మండలం అనంతారం అభయారణ్యంలో పులి సంచరిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో గుమ్మరేగుల, ఉప్పంతపాలెం, మాతయ్య పేట గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజలు నుండి అటవీ ప్రాంతంలోనే పులి మాకాం వేసింది. తడోబా రిజర్వ్ అధికారులు పులిని పట్టుకోవడానికి ఎన్ని ఎత్తులు వేసినా..చిక్కకుండా తిరుగుతోంది.

Jyothi

Jyothi

Next Story