కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో ముప్పుతిప్పలు పెడుతున్న పెద్దపులి

*అటవీ అధికారులను పరుగులు పెట్టిస్తున్న టైగర్

Jyothi
Published on: 6 Jun 2022 9:04 AM IST
Tiger Fear in Kakinada District
X

కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో ముప్పుతిప్పలు పెడుతున్న పెద్దపులి

Kakinada: కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పెద్దపులి ముప్పుతిప్పలు పెడుతోంది. అటవీ అధికారులను... టైగర్ పరుగులు పెట్టిస్తోంది. ప్రత్తిపాడు వద్ద పులిని బంధించేందుకు వేట కొనసాగుతోంది. పులిని బంధించేందుకు 8 బోన్లు ఏర్పాటు చేశారు. బోన్ల వ్యూహం ఫలించకపోతే.. మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి.. పట్టుకునేందుకు అధికారలు ఏర్పాట్లు చేస్తున్నారు. పులి సంచారంతో పరిసర గ్రామాల ప్రజలు, రైతులు రెండు వారాలుగా హడలిపోతున్నారు.

Jyothi

Jyothi

Next Story