అనకాపల్లి జిల్లాలో హడలెత్తిస్తున్న పులి
Anakapalle: యలమంచిలి, కశింకోట అటవీ ప్రాంతంలో పులి సంచారం
అనకాపల్లి జిల్లాలో హడలెత్తిస్తున్న పులి
Anakapalle: అనకాపల్లి జిల్లాలో పులి హడలెత్తిస్తోంది. యలమంచిలి, కశింకోట అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుండటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పశువుల కాపరులు పశువులను కొండల్లోకి తీసుకెళ్ల వద్దని పులి జాడ కోసం ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటు చేశామంటున్నారు డీఎఫ్ఓ అనంత శంకర్.
Next Story




