ACB Court: ఏసీబీ కోర్టులో ఇవాళ విచారణకు రానున్న మూడు పిటిషన్లు

ACB Court: హౌస్ అరెస్ట్ పిటిషన్ విచారణకు తీసుకోరని చెబుతున్న సీనియర్ న్యాయవాదులు

Shekhar G
Published on: 11 Sept 2023 11:24 AM IST
Three Petitions Are Coming Up For Hearing In The ACB Court Today
X

ACB Court: ఏసీబీ కోర్టులో ఇవాళ విచారణకు రానున్న మూడు పిటిషన్లు

ACB Court: విజయవాడ స్కిల్ స్కామ్‌ కేసుపై... ఏసీబీ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ముందుగా చంద్రబాబు కస్టడీ పిటిషన్ విచారణకు రానుంది. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరిన సీఐడీ తరపు న్యాయవాదులు.. తర్వాత బెయిల్ పిటిషన్‌పై విచారించనుంది. ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ ఉండగానే... హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేయనున్నారు చంద్రబాబు తరఫు లాయర్. ఇప్పటికే చంద్రబాబును జైలుకు తరలించడంతో.. హౌస్ అరెస్ట్ పిటిషన్ విచారణకు తీసుకోరని సీనియర్ న్యాయవాదులు చెబుతున్నారు.

Shekhar G

Shekhar G

Next Story