Palnadu: పల్నాడులో జిల్లాలో ముగ్గురి దారుణ హత్య.. కత్తులతో పొడిచి..

Three People were Brutally Murdered in Palnadu District
x

Palnadu: పల్నాడులో జిల్లాలో ముగ్గురి దారుణ హత్య.. కత్తులతో పొడిచి..

Highlights

Palnadu: అనంతరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన నిందితులు

Palnadu: పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామంలో ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని సమీప బంధువు విచక్షణా రహితంగా కత్తితో పొడిచి చంపాడు. అనంతరం ముప్పాళ్ల పోలీస్ స్టేషన్ లో నిందితులు లొంగిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు. మృతులు అనంత సాంబశివరావు,నరేష్,ఆది లక్ష్మి తెలుస్తోంది. కుటుంబ కలహాలతోనే హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories