Jogi Ramesh: జగన్‌ను ఎదుర్కొనే దమ్ములేకే మూడు పార్టీలు కలిసి వచ్చాయి
Jogi Ramesh: చంద్రబాబు హింసను ప్రేరేపించారు
Jogi Ramesh: జగన్‌కు ఎదుర్కొనే దమ్ములేకే మూడు పార్టీలు కలిసి వచ్చాయి
Jogi Ramesh: జననేత జగన్‌ను ఎదుర్కోలేకనే మూడు పార్టీలు కలిసి వచ్చాయని మంత్రి జోగి రమేశ్ అన్నారు. ఓడిపోతామని తెలిసే చంద్రబాబుకు హింసను ప్రేరేపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత చలరేగిన హింస వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపించారు.
Next Story




