Tirumala: తిరుమల కొండపై హెలికాప్టర్ల చక్కర్లు .. నో ఫ్లయింగ్‌ జోన్‌లో ఎగరడంపై భక్తుల విస్మయం

Tirumala: హెలికాప్టర్ల గురించి ఆరాతీస్తున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు

Jyothi
Published on: 25 April 2023 6:02 PM IST
Three Helicopters Fly Over Tirumala A No Flying Zone
X

Tirumala: తిరుమల కొండపై హెలికాప్టర్ల చక్కర్లు .. నో ఫ్లయింగ్‌ జోన్‌లో ఎగరడంపై భక్తుల విస్మయం

Tirumala: తిరుమల గగనతలంపై మూడు హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. శ్రీవారి ఆలయానికి సమీపంలో హెలికాప్టర్లు చెక్కర్లు కొట్టినట్లు తెలుస్తోంది. నో ఫ్లైయింగ్ జోన్‌ ఉన్నా తిరుమల గగనతలంపై హెలికాప్టర్లు తిరిగాయి. హెలికాప్టర్ల గురించి టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆరాతీస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story