Chandrababu: నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇది 9వ ఎన్నికలు

Chandrababu: అభ్యర్థుల ఎంపికకు ఇంత ఎక్సైజ్ చేయలేదు

Shekhar G
Published on: 24 Feb 2024 1:39 PM IST
This Is The 9th Election In My 40-Year Political Career Says Chandrababu Naidu
X

Chandrababu: నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇది 9వ ఎన్నికలు

Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో అరాచకపాలనను అంతం చేయడానికి.. రాష‌్ట్ర భవిష్యత్ కోసం జనసేనతో పొత్తుకు సిద్ధమైనట్టు చంద్రబాబు స్పష్టం చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 9వ సారి ఎన్నికలకు సిద్ధమైనట్టు తెలిపారు.. అయితే.. ఏ ఎలక్షన్లకు చేయని కసరత్తును ఈఎన్నికల కోసం చేసినట్టు వివరించారు.. అభ్యర్థుల ఎంపికకు ఇంత ఎక్సైజ్ చేయలేదన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే ఇంత శ్రమించినట్టు చంద్రబాబు స్పష్టం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story